హిప్నటైజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు: టీజీ వెంకటేష్ కు మోహన్ రెడ్డి కౌంటర్
- చంద్రబాబు చెప్పినదాన్నే లోకేష్ ప్రకటించారు
- రాజకీయాల్లో లోకేష్ కొత్త పంథాను అనుసరిస్తున్నారు
- అభ్యర్థులను ముందుగా ప్రకటించడం వల్ల గెలుపు అవకాశాలు పెరుగుతాయి
ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల అభ్యర్థుల గెలుపు అవకాశాలు పెరుగుతాయని మోహన్ రెడ్డి తెలిపారు. పార్టీ గెలుపు కోసం తాను ఎవరితోనైనా కలిసి పని చేస్తానని చెప్పారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా జయనాగేశ్వరరెడ్డిని లోకేష్ ప్రకటించినట్టు తెలిపారు.