'సాక్ష్యం' పాటల పండుగ రేపే
- శ్రీవాస్ దర్శకుడిగా 'సాక్ష్యం'
- శ్రీనివాస్ జోడిగా పూజా హెగ్డే
- ఈ నెల 20వ తేదీన విడుదల
ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ గా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. మీనా .. శరత్ కుమార్ .. వెన్నెలకిషోర్ కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.