నాకు ఆస్తిపాస్తులు లేవు ..అందమైన పర్సనాలిటీ లేదు!: శుభలేఖ సుధాకర్
- పది సినిమాలకి సైన్ చేశా
- పది అవకాశాలూ చేజారిపోయాయి
- కారణమేమిటనేది అర్థం కాలేదు
ఇక కేరక్టర్ ఆర్టిస్ట్ వేషాల విషయానికే వస్తే .. పెళ్లికి ముందే పది సినిమాలకి సంతకాలు చేశా .. పెళ్లి అయిన తరువాత అంటే పది రోజుల గ్యాప్ లోనే ఆ పది సినిమాల్లోని అవకాశాలు చేజారి పోయాయి. అందుకు కారణం ఏమిటనేది నాకు అర్థం కాలేదు. అలా అనుకోకుండా నా కెరియర్ కి ఒక ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత మద్రాసు వదిలి రాకపోవడం వల్లనే నాకు అవకాశాలు రాకుండాపోయాయనే విషయాన్ని నేను ఒప్పుకోను" అని ఆయన చెప్పుకొచ్చారు.