దర్శకుడిగా మారుతోన్న మరో రచయిత!
- రచయితగా డైమండ్ రత్నానికి మంచి పేరు
- ఆది సాయికుమార్ హీరోగా సినిమా
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు
అదే బాటలో మరో రచయిత అడుగు ముందుకేశాడు .. ఆయనే డైమండ్ రత్నం. కథలను తయారు చేసుకోవడంలోను .. సంభాషణలను అందించడంలోను ఆయనకంటూ ప్రత్యేకమైన స్టైల్ వుంది. అలాంటి డైమండ్ రత్నం తొలిసారిగా మెగాఫోన్ పడుతున్నాడు. ఆది సాయికుమార్ హీరోగా ఆయన ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమా దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతుంది.