కార్తీక్ సుబ్బరాజు మూవీ కోసం హిమాలయాలకి రజనీ
- కార్తీక్ సుబ్బరాజ్ తో రజనీ
- ఆయన సరసన కథానాయికగా సిమ్రాన్
- ముఖ్యమైన పాత్రలో విజయ్ సేతుపతి
వచ్చేనెల మొదటివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మొదటి షెడ్యూల్ ను హిమాలయాల్లో ప్లాన్ చేశారు. రజనీ తదితరులపై అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సిమ్రన్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, విజయ్ సేతుపతి .. బాబీ సింహా ముఖ్యమైన పాత్రలను పోషిస్తారు.