'రాజుగాడు' వచ్చేస్తున్నాడు .. హిట్ ఖాయమట!
- రాజ్ తరుణ్ హీరోగా 'రాజుగాడు'
- కథానాయికగా అమైరా దస్తూర్
- జూన్ 1వ తేదీన విడుదల
ఈ పాయింట్ ను ఆధారంగా చేసుకునే ఈ సినిమా పూర్తి వినోదభరితంగా కొనసాగుతుందట. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాను జూన్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రాజ్ తరుణ్ వున్నాడట.