టాప్ ట్రెండింగ్... గతంలో హీరోయిన్ అయిన కుమారస్వామి భార్య గురించి తెగ వెతికేస్తున్నారు!
- 17 సంవత్సరాల చిన్నదైన రాధికను 2006లో వివాహమాడిన కుమారస్వామి
- పెళ్లయిన నాలుగేళ్ల తరువాత విషయం బయటకు
- 32 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాధిక

కాగా, వీరిద్దరికీ ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. 1986లో అనితను వివాహం చేసుకున్న కుమారస్వామి, ఆ తరువాత ఆమెకు విడాకులు ఇవ్వగా, 2002లో రతన్ కుమార్ ను పెళ్లాడిన రాధిక, ఆపై భేదాభిప్రాయాలతో అతనికి దూరమయ్యారు. ప్రస్తుతం రాధిక సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు.