ప్రమాణ స్వీకారానికి కుమారస్వామి నన్ను ఆహ్వానించారు: మమతా బెనర్జీ
- కాసేపట్లో గవర్నర్ వద్దకు కుమారస్వామి
- ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు
- అభినందనలు తెలిపిన మమతా బెనర్జీ
కాగా, కొద్ది సేపటి క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆయన ఫోన్లో సంభాషించినట్లు తెలుస్తోంది. తాజాగా మమతా బెనర్జీ ట్వీట్ చేస్తూ... 'కుమారస్వామితో మాట్లాడి అభినందనలు తెలిపాను.. సోమవారం ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు' అని పేర్కొన్నారు.