ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించండి.. బీహార్ లో కర్'నాటకం'
- బీహార్ గవర్నర్ ను కలిసిన తేజస్వి యాదవ్
- రాష్ట్రంలో తమదే అతి పెద్ద పార్టీ అని చెప్పిన తేజస్వి
- ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలంటూ వినతి పత్రం సమర్పణ
అనంతరం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ కు తమ మెజార్టీ చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం తమకు ఉందని, చాలా పార్టీల మద్దతు తమకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ ను కోరామని చెప్పారు.