ఈ రోజు సాయంత్రం దేవి థియేటర్‌కి రండి.. కలుద్దాం: పూరీ, ఛార్మీ
- ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని దేవి థియేటర్‌కు 'మెహబూబా' టీమ్
- వీడియోలు విడుదల చేసి చెప్పిన పూరీ, ఛార్మీ
- ఇటీవల విడుదలైన 'మెహబూబా'
ఇందులో ఆశాశ్ పూరీ సరసన నేహాశెట్టి నటించింది. ఈ సినిమాని పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై శ్రీమతి లావణ్య సమర్పణలో పూరీ కనెక్ట్స్ నిర్మించింది. 'మెహబూబా'ను దిల్ రాజు విడుదల చేశారు. విభిన్న కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.