శర్వానంద్ తో పాటు సెట్స్ పైకి కాజల్
- సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్
- ఒక కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్
- తదుపరి షెడ్యూల్ జూన్ 5 నుంచి
శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో ఆయన సరసన కాజల్ ను .. కల్యాణి ప్రియదర్శన్ ను కథానాయికలుగా తీసుకున్నారు. ఆల్రెడీ కల్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక కాజల్ ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఇది తనకి 25వ సినిమా కావడంతో, శర్వానంద్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.