రూ. 205 కోట్లు దాటిన 'భరత్ అనే నేను': డీవీవీ దానయ్య
- ట్విట్టర్ లో వెల్లడించిన దానయ్య
- మూడు వారాల్లో రూ. 200 కోట్లు దాటిన కలెక్షన్లు
- ప్రస్తుతం విదేశాల్లో మహేష్ బాబు
తొలి రోజున రూ. 40 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, తొలివారంలో రూ. 161 కోట్లను, ఆపై రెండో వారంలో రూ. 190 కోట్ల కలెక్షన్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం తన కుటుంబంతో సినిమా సక్సెస్ ను విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు, తన నెక్ట్స్ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.