చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు.. ఆయన్ని ఏమీ అనలేం!: ప్రకాశ్ రాజ్
- ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు
- ఇప్పటికీ అమలు చేయలేదు
- ఏపీ ప్రజలకి చాలా అన్యాయం జరిగింది
కేంద్ర సర్కారు నుంచి సాయం అందకుండాపోతుండడంతో చంద్రబాబు నిస్సహాయంగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో చంద్రబాబును ఏమీ అనలేమని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదాని అడుక్కోవడం లేదని, అది సాధించుకోవడం వాళ్ల హక్కని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ సాయం చేయకపోతే ఈ పరిస్థితుల్లో ఏపీ ఎలా ఎదుగుతుందని ప్రశ్నించారు.