ప్రధాన మంత్రి గారూ! మేము కుక్కల మాదిరి బతుకుతున్నామనుకుంటున్నారా?: ప్రకాష్ రాజ్
- డియర్ ప్రైమ్ మినిస్టర్.. ముధోల్ శునకాలను ఆర్మీలో రిక్రూట్ చేసే విషయమై చర్చిస్తానని ప్రకటించారు
- కుక్కలు ఓట్లు వేయవు కదా!
- ఉద్యోగాల కోసం యువత కలలు కంటోంది
- కర్ణాటక ప్రజలు అంతా గమనిస్తున్నారు
మరో ట్వీట్ లో.. ‘ ఏ మేరకు అబద్ధాలు ఆడాతారు సార్.. విద్యుత్ తో కాదు.. మీరు చెప్పే అబద్ధాలతో మమ్మల్ని షాక్ కు గురిచేస్తున్నారు. మీకో సింపుల్ ప్రశ్న వేస్తున్నా! దేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీరు మర్చిపోయారు.. పౌరులు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు. కనీసం, ఇప్పటివరకు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారో ఆ సంఖ్య అయినా గుర్తుందా..?’ అని విమర్శలు గుప్పించారు.