సెల్ఫీలు దిగే వాళ్లందరూ ఓటేయరు!: నటుడు సాయికుమార్
- ప్రముఖులతో సెల్ఫీలు దిగేందుకే ప్రజలు ఆసక్తి కనబరుస్తారు
- సినీ తారలతో రోడ్ షో ల వల్ల ఫలితం ఉండదు
- బాగేపల్లి నియోజకవర్గంలో నా విజయం ఖాయం
ప్రజల్లోకి నేరుగా చొచ్చుకుపోయే అతిపెద్ద మీడియా ‘సినిమా’నే అని చెప్పిన సాయికుమార్, సినీ తారలతో రోడ్ షో లు నిర్వహించడం వల్ల ఫలితం ఉండదని అన్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించడంతో పాటు సంప్రదాయ బీజేపీ ఓటు బ్యాంకుతో తాను విజయం సాధించడం ఖాయమని సాయికుమార్ ధీమా వ్యక్తం చేశారు.