'నేల టిక్కెట్టు' ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్?
- కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు'
- రవితేజ జోడీగా మాళవిక శర్మ
- మే 24వ తేదీన భారీ రిలీజ్
అయితే ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ విషయంగానీ .. ముఖ్య అతిథి విషయం గాని అధికారికంగా ఖరారు కాలేదని తాజాగా కల్యాణ్ కృష్ణ ట్వీట్ చేశాడు. మరి ఇదే విషయాన్ని అధికారికంగా చెబుతారో .. కొత్త నిర్ణయమేదైనా చెబుతారో చూడాలి. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాకి శక్తికాంత్ సంగీతాన్ని అందించాడు. మాస్ టైటిల్ తో కూడిన ఈ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందడం విశేషం.