కోచింగ్ లేకుండానే, కోటి రూపాయల జీతం వదిలేసి.. ఐఏఎస్ సాధించిన తెలుగుతేజం!
- సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు తేజాలు
- టాపర్ గా నిలిచిన అనుదీప్
- కోచింగ్ లేకుండానే 24వ ర్యాంకు సాధించిన పృథ్వితేజ్
ఆ తర్వాత ఉద్యోగాన్ని మానేసి, సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. కోచింగ్ కూడా తీసుకోకుండానే, సొంతంగా ప్రిపేర్ అయ్యారు. చివరకు సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటి 24వ ర్యాంకును సాధించారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులు మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి చదువులో తమ కుమారుడు మంచి ప్రతిభను కనబరిచేవాడని తెలిపారు. కాగా, అప్పట్లో పృథ్వీతేజ్ ఐఐటీ ఎంట్రన్స్ లో దేశం మొత్తం మీద తొలి ర్యాంక్ సాధించిన సంగతి చాలా మందికి గుర్తుండే వుంటుంది.