చాలా ఆనందంగా ఉంది: తిరుమల కొండపై మహేష్ బాబు
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేష్, గల్లా జయదేవ్
- స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్న మహేష్
- మొక్కులు చెల్లించుకున్నామన్న కొరటాల శివ
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, తనకు ఈరోజు చాలా ఆనందకరమైన రోజు అని చెప్పారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ, 'భరత్ అనే నేను' సినిమా ఘన విజయం సాధించిందని... అందుకే వెంకన్నకు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చామని చెప్పారు.