తన తొలి హీరోని విష్ చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్!
- ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ అబ్దుల్ రహూఫ్ జంటగా పరిచయం
- జూన్ లో విడుదల కానున్న'ఒరు అదార్ లవ్'
- రోషన్ కి శుభాకాంక్షలు చెప్పిన ప్రియ
తొలి సినిమా విడుదల కాకుండానే స్టార్ డమ్ సంపాదించుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. తన తొలి సినిమా ‘ఒరు అదార్ లవ్’ కథానాయకుడు రోషన్ అబ్దుల్ రహూఫ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ సినిమా జూన్ లో విడుదల కానుంది.