నాగశౌర్యను నిజంగా బాధపెట్టి వుంటే సారీ చెప్పేస్తాను!: సాయిపల్లవి
- నాగశౌర్య చాలా సైలెంట్ గా వుంటారు
- అందువల్లనే నేను పెద్దగా మాట్లాడలేదు
- ఈ కారణంగానే అపార్థం చేసుకున్నారేమో
ఈ విషయంపై తాజాగా సాయిపల్లవి స్పందించింది. 'నాగశౌర్య షూటింగ్ సమయంలో చాలా సైలెంట్ గా ఉండేవారు. ఆయనను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను పెద్దగా మాట్లాడేదానిని కాదు. అందువలన ఆయన నన్ను అపార్థం చేసుకుని వుంటారు. ఈ సినిమా డబ్బింగ్ సమయంలో నాగశౌర్యకు ఫోన్ చేయాలని ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. కావాలనే నేను బాధపెట్టానని తాను భావిస్తే, సారీ చెప్పడానికి నేను సిద్ధంగా వున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.