ఆస్ట్రేలియాలోను 'భరత్' హవా .. అక్కడా ఓ రికార్డు!
- తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న 'భరత్ అనే నేను'
- అమెరికాలోను అదే జోరు
- ఆస్ట్రేలియాలోను రికార్డు
అందువల్లనే ఆస్ట్రేలియాలో తొలిరోజునే ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోయింది. అక్కడ 35 లొకేషన్లలో విడుదలైన ఈ సినిమా, 1.68 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టింది. అక్కడ తొలిరోజున అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు చిత్రాల్లో 'రంగస్థలం' మొదటి స్థానంలో వుంది. 1.65 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లతో 'రంగస్థలం' పేరుతో వున్న రికార్డును, తాజాగా 'భరత్ అనే నేను' అధిగమించడం విశేషం.