నేరుగా తెలుగు సినిమా చేయడానికి సిద్ధమైన కార్తీ?
- తెలుగులోను కార్తీకి క్రేజ్
- కథ వినిపించిన వేణు ఊడుగుల
- ఓకే చెప్పేసిన కార్తీ
అన్నట్టుగానే దర్శకుడు వేణు ఊడుగులకు ఆయన గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇటీవల వేణు ఊడుగుల తెరకెక్కించిన 'నీది నాదీ ఒకే కథ' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా వేణు వినిపించిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి కార్తీ ఓకే చెప్పేశాడని అంటున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుందని చెబుతున్నారు. మరి ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.