స్పెయిన్ షెడ్యూల్ పూర్తిచేసిన మహేశ్
- 'భరత్ అనే నేను' ఆడియో రిలీజ్ కి సన్నాహాలు
- భారీ బహిరంగ సభగా జరగనున్న ఫంక్షన్
- అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి
అందువలన స్పెయిన్ లో షూటింగును ఈ సినిమా టీమ్ పూర్తి చేసింది. ఈ సినిమాలో మహేశ్ బాబు .. ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. అందువలన ఈ సినిమా ఆడియో వేడుకను భారీ బహిరంగ సభగా చెబుతుండటం విశేషం. మహేశ్ అభిమానులంతా కూడా ఈ వేడుక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.