ఆశ్చర్యపరుస్తోన్న 'ఛల్ మోహన్ రంగ' శాటిలైట్ రైట్స్
- రేపు విడుదల కానున్న 'ఛల్ మోహన్ రంగ'
- శాటిలైట్ హక్కుల కోసం గట్టిపోటీ
- సొంతం చేసుకున్న జీ తెలుగు ఛానల్
ఈ సినిమాకి త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ లు కూడా నిర్మాతలు కావడం వలన ఈ ప్రాజెక్టుకు క్రేజ్ పెరిగింది. ఇక ఈ సినిమాకు కథను త్రివిక్రమ్ అందించాడు .. అంతేకాదు స్క్రీన్ ప్లే - మాటలు కూడా ఆయన పర్యవేక్షణలోనే జరిగాయట. అందువల్లనే ఈ సినిమా శాటిలైట్ .. డిజిటల్ హక్కులను ఈ స్థాయి రేటుకు జీ తెలుగు వారు దక్కించుకున్నట్టు సమాచారం.