రెండవ షెడ్యూల్ తో బోయపాటి .. రెడీ అవుతోన్న చరణ్
- బోయపాటి శ్రీనుతో చరణ్
- విలన్ గా వివేక్ ఒబెరాయ్
- తదుపరి షెడ్యూల్ వచ్చేనెల 10 నుంచి
ఇక ఇప్పుడు చరణ్ ఫ్రీ కావడంతో వచ్చేనెల 10వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో చరణ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ .. స్నేహ .. ఆర్యన్ రాజేశ్ .. అనన్య ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ గా వివేక్ ఒబెరాయ్ .. చరణ్ తో తలపడనుండటం విశేషం .