మేఘా ఆకాశ్ దూకుడు .. అఖిల్ జోడీగా ఛాన్స్
- వెంకీ అట్లూరితో అఖిల్
- కథానాయిక కోసం అన్వేషణ
- తెరపైకి మేఘా ఆకాశ్ పేరు
కొత్త హీరోయిన్స్ కలిసి రానందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా మేఘా ఆకాశ్ నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. 'లై' సినిమా పరాజయం పాలైనా యూత్ హృదయాలను మేఘా ఆకాశ్ కొల్లగొట్టేసింది. 'ఛల్ మోహన్ రంగ' సినిమాతో వచ్చేనెల 5వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరుగుతుందనీ .. అది తమ సినిమాకి కలిసొస్తుందని వెంకీ అట్లూరి భావిస్తున్నాడు.