'కుమారి 21 F' దర్శకుడితో రాజ్ తరుణ్
- రాజ్ తరుణ్ తో సూర్యప్రతాప్
- నిర్మాతగా రామ్ తాళ్లూరి
- వచ్చేనెల 18వ తేదీన లాంచ్
రాజ్ తరుణ్ కోసం విభిన్నమైన కంటెంట్ ను సూర్యప్రతాప్ సిద్ధం చేసుకోగా, రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారట. కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాలు నేపథ్యంలోనే ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. వచ్చేనెల 18వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారట. ప్రస్తుతానికి కథానాయిక విషయంలో అన్వేషణ సాగుతోంది. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.