శర్వానంద్ కోసం క్యూ కడుతోన్న దర్శకులు
- రెండు సినిమాలు చేస్తోన్న శర్వానంద్
- మరో సినిమాను లైన్లో పెట్టే ప్రయత్నం
- కథలు వినిపిస్తోన్న యువ దర్శకులు
అయితే కథ విషయంలో శర్వానంద్ సంతృప్తి చెందకపోవడంతో, ఆ దర్శకుడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. హీరోకు .. నిర్మాతలకు మధ్య కుదిరిన డీల్ మాత్రం అలాగే వుంది. దాంతో శర్వానంద్ కి తగిన కథ తమ దగ్గర ఉందంటూ, యువ దర్శకులు చాలామంది వస్తున్నారట. ఈ నేపథ్యంలో వీలునుబట్టి శర్వానంద్ కథలు వింటున్నాడట. ఇక ఈ విషయంలో ఆయనను ఎవరు మెప్పిస్తారో .. ఈ బ్యానర్ పై సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి .