రైలులో పెళ్లి... కొత్త జంటను ఆశీర్వదించిన శ్రీశ్రీ రవిశంకర్!
- ఉత్తర ప్రదేశ్‌లో ఘటన
- రొటీన్‌కి భిన్నంగా కదులుతోన్న రైలులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న జంట
- అదే రైలులో ప్రయాణిస్తూ విషయం తెలుసుకున్న శ్రీశ్రీ రవి శంకర్
రోటీన్ కి భిన్నంగా వీరిద్దరు రైలులో తమ పెళ్లిని జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రైల్వే అధికారులకు విషయం చెప్పగా వారు కూడా ఓకే అన్నారు. సరిగా వారు పెళ్లి జరుపుకుంటోన్న రైలులోనే శ్రీశ్రీ రవిశంకర్ కూడా ప్రయాణించడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న ఆయన.. వధూవరులను ఆశీర్వదించారు.