'కాలా' టీజర్ కోసం.. రజనీ అభిమానులు మరో 24 గంటలు ఆగాల్సిందే!
- నేడు విడుదల కావాల్సిన కాలా టీజర్
- రేపటికి వాయిదా వేస్తున్నామన్న ధనుష్
- జయేంద్ర మృతికి సంతాప సూచకంగానే
టీజర్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అభిమానులకు క్షమాపణలని అన్నాడు. మరికొన్ని గంటలు వేచి చూడాలని కోరాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. కాగా, రజనీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళనాట ఫేమస్ డాన్ కరికాలన్ అలియాస్ కాలా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మార్చిలో విడుదల కానుంది.