నేనెందుకు స్పందించాలి? ఆ అవసరం కూడా నాకు లేదు: రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్
- భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రిని ప్రశ్నించిన మీడియా
- ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు- నిర్మలా సీతారామన్
- వారు చేసే వ్యాఖ్యలతో నాకేంటి సంబంధం?
ఈ విషయంపై స్పందించాలని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను మీడియా అడగగా.. ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారని, వారు చేసే వ్యాఖ్యలతో తనకేం సంబంధం? అని ఆమె ప్రశ్నించారు. తానెందుకు స్పందించాలని, ఆ అవసరం తనకు లేదని సమాధానం ఇచ్చారు.