టాలీవుడ్ లో ఏ హీరోయిన్ పారితోషికం ఎంతో తెలుసా?
- హిట్ లేకున్నా దూసుకుపోతున్న పూజా హెగ్డే
- కొత్త సినిమాకు రూ. 1.50 కోట్లు
- రూ. 85 లక్షలు వసూలు చేస్తున్న కీర్తి సురేష్, సాయి పల్లవి
మరోవైపు ఒక్కో సినిమాకు కీర్తి సురేష్ రూ. 85 లక్షలు, సాయి పల్లవి రూ. 85 లక్షలు, నివేదా థామస్ రూ. 70 లక్షలు, అనుపమ పరమేశ్వరన్ రూ. 60 లక్షలు, అను ఇమ్మాన్యుయేల్ రూ. 50 లక్షలు వసూలు చేస్తున్నారని సమాచారం. మహేష్ బాబు సరసన నటిస్తున్న కైరా అద్వానీ తన రెండో సినిమాను రామ్ చరణ్ తో చేయనుందట. ఈ సినిమా కోసం ఆమె రూ. 70 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం.