ఇక్కడ పుట్టిన ప్రతి వాడు భారతీయుడే!: ఫరూఖ్ అబ్దుల్లా
- బీజీపీ ఎంపీ వినయ్ కటియార్ వ్యాఖ్యలపై ఫరూఖ్ అబ్దుల్లా ఆగ్రహం
- దేశం నీయబ్బాసొత్తా? అంటూ ప్రశ్న
- దేశం మనందరిది అంటూ హితవు
ఆయన ప్రతిరోజూ ఇలాంటి వ్యాఖ్యాలు చేస్తున్నారని, ఈ దేశమేమైనా కటియార్ అబ్బసొత్తా? అని ఆయన ప్రశ్నించారు. ఈ దేశం ప్రతి భారతీయుడిదని, ఇక్కడ పుట్టి, పెరిగిన ప్రతివాడూ భారతీయుడేనని ఆయన గుర్తుచేశారు. ఏ మతమైనా ప్రతి వ్యక్తి పట్ల ప్రేమ, గౌరవాలు చూపాలని మాత్రమే బోధిస్తుందని, ఏ మతమూ విద్వేషాలు బోధించదని ఆయన స్పష్టం చేశారు.