ధనుష్ ఆఫర్ .. ఆలోచనలో పడిన నాగార్జున!
- ధనుష్ దర్శకత్వంలో తమిళ మూవీ
- కీలక పాత్ర కోసం నాగ్ తో సంప్రదింపులు
- ఇంకా తన నిర్ణయాన్ని చెప్పని నాగ్
అందువలన ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్రను చేయవలసిందిగా ముందుగా చిరంజీవిని అడిగారట. 'సైరా' పనులతో బిజీగా వున్న చిరంజీవి .. కుదరదని చెప్పడంతో, నాగార్జునను సంప్రదించారట. కథ .. తనకి ఆఫర్ చేసిన పాత్ర నాగార్జునకి బాగా నచ్చాయట .. అయితే ఆయన ఇంకా తన నిర్ణయాన్ని మాత్రం తెలియజేయలేదు. దాదాపు ఆయన ఓకే చేయవచ్చనేది సన్నిహితుల మాట. ఈ సినిమాలో హీరోగా ధనుష్ చేస్తాడా? లేదా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.