మణిరత్నం మూవీ నుంచి తప్పుకున్న హీరో
- త్వరలో సెట్స్ పైకి మణిరత్నం
- ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఫహాద్ ఫాజిల్
- డేట్స్ సర్దుబాటు చేయలేకనే అనే టాక్
అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫహాద్ ఫాజిల్ తప్పుకోవడం కోలీవుడ్ లో చర్చనీయాంశమైంది. డేట్స్ సర్దుబాటు చేయలేకనే ఆయన ఈ ప్రాజెక్టును వదులుకున్నట్టు చెప్పుకుంటున్నారు. దాంతో ఆయన స్థానంలో మరో నటుడిని ఎంపిక చేసే పనిలో యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాకి, ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న విషయం తెలిసిందే.