రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిశోర్‌లను ఆశ్చర్యంలో ముంచెత్తిన అమితాబ్ బచ్చన్.. హర్షం వ్యక్తం చేసిన నటులు
- ట్విట్టర్లో ఈ ఇద్దరు నటులను ఫాలో అవుతోన్న అమితాబ్ బచ్చన్
- అమితానందంలో రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిశోర్
- గర్వంగా ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్లు
ట్విటర్ లో అమితాబ్ బచ్చన్ తమను ఫాలో అవుతున్నారని తెలుసుకున్న ఈ ఇద్దరు నటులు తమ తమ ఖాతాల్లో హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదని రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిశోర్ గర్వంగా ట్విట్టర్ ఖాతాల్లో దీని గురించి చెప్పారు. అంతేకాదు, అమితాబ్ బచ్చన్ మరికొందరు టాలీవుడ్ నటులను కూడా ఫాలో అవుతున్నట్లు సమాచారం.