శర్వానంద్ జోడీగా 'హలో' హీరోయిన్
- సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్
- ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు
- త్వరలో సెట్స్ పైకి
ఈ నేపథ్యంలో ఆమెకి శర్వానంద్ సరసన ఛాన్స్ దొరికినట్టు సమాచారం. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ అయితే బాగుంటుందని భావించి, ఆమెను ఎంపిక చేశారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కల్యాణి ప్రియదర్శన్ కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.