త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్?
- త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో మూవీ
- మార్చిలో రెగ్యులర్ షూటింగ్
- సంగీత దర్శకుడిగా అనిరుథ్
తాజాగా శ్రద్ధా కపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి పూజా హెగ్డేతో పాటు శ్రద్ధా కపూర్ ను తీసుకోనున్నారా? లేదంటే పూజా హెగ్డే స్థానంలో శ్రద్ధా కపూర్ ను ఎంపిక చేసుకోనున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపొందే ఈ సినిమాకి, అనిరుథ్ సంగీతాన్ని అందించనున్నాడు. మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.