22 ఏళ్ల తరువాత... 'భారతీయుడు-2'!
- వచ్చే నెలలోనే 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ మొదలు
- తైవాన్ లో ఎగిరిన హీలియం బెలూన్
- కథను అందిస్తున్న జయమోహన్
'భారతీయుడు-2' ను త్వరలోనే ప్రారంభిస్తామని చెబుతూ, తైవాన్ లో హీలియం బెలూన్ ను ఆయన ఎగరేశాడు. దీనిపై 'ఇండియన్ 2' అని తమిళం, ఇంగ్లీషులో రాసుంది. ప్రస్తుతం శంకర్ రూపొందిస్తున్న '2.0' (రోబో-2)కి ఒక రచయితగా వ్యవహరించిన జయమోహన్ 'భారతీయుడు-2'కి రైటర్ గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందట.