నేను ఎప్పటికీ మరిచిపోలేనిది సౌందర్యనే!: ఆమని
- రోజా, రమ్యకృష్ణలతో మంచి స్నేహం వుంది
- సౌందర్య ఫ్యామిలీతో అనుబంధం వుంది
- సౌందర్య గుర్తొస్తే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు
సౌందర్య వాళ్ల ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం వుంది. తనకి ఏ మాత్రం తీరిక దొరికినా నాకు ఫోన్ చేసేది. తాను చనిపోయినప్పుడు నేను పడిన బాధ అంతా ఇంతా కాదు. తనని కాకుండా నన్ను తీసుకెళ్లాల్సింది కదా అంటూ దేవుడిని వేడుకున్నాను. అంత మంచి నటిని ..అందమైన బొమ్మవంటి అమ్మాయిని .. మంచి స్నేహితురాలిని పోగొట్టుకున్నాను. ఇప్పటికీ గుర్తుకువస్తే నాకు కన్నీళ్లు ఆగవు" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.