కేంద్రమంత్రి హర్షవర్ధన్ ను కలిసిన మంత్రి కామినేని
- కొల్లేరు కాంటూరు తగ్గింపుపై చర్చ
- నిర్వాసితులకు భూములు ఇవ్వాలంటూ విన్నపం
- ఫిబ్రవరిలో పెలికాన్ ఫెస్టివల్
అనంతరం మీడియాతో కామినేని మాట్లాడుతూ కాంటూరు తగ్గింపు అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పారు. నిర్వాసితులకు భూములు ఇచ్చేందుకు కూడా సహకరించాలని కేంద్రమంత్రిని కోరానని తెలిపారు. కైకలూరు అటపాకలో ఫిబ్రవరిలో పెలికాన్ ఫెస్టివల్ జరుగుతుందని కామినేని అన్నారు.