చెన్నంపల్లి కోటలో ఖనిజ సంపద.. గుర్తించిన అధికారులు!
- కోటలో అపారమైన క్వార్ట్జ్, రెడ్ చిప్ గ్రానైట్ ఖనిజాలు
- వెల్లడించిన ఆదోని ఆర్డీవో ఓబులేసు
- బంగారం, వజ్రాలు ఉన్నాయని నమ్ముతున్న స్థానికులు
కోటలో రెడ్ చిప్ గ్రానైట్, క్వార్ట్జ్ వంటి విలువైన ఖనిజ సంపదను గుర్తించామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్, రెవెన్యూ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో తవ్వకాలను చేపట్టామని చెప్పారు. మరోవైపు, కోటలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బంగారం, వజ్రాలు ఉన్నాయని స్థానికులు బలంగా నమ్ముతున్నారు.