విశ్వనాథ్ గారి సినిమా చేస్తాననుకోలేదు .. వాళ్లను చూడగానే కంగారేసింది: ఆమని
- 'శుభ సంకల్పం' కోసం పిలిపించారు
- మేకప్ టెస్ట్ చేసి ఓకే అన్నారు
- అప్పుడు నా ఆనందం అంతా ఇంతా కాదు
వాళ్లందరిని చూసే సరికి భయంతో వణుకు వచ్చేసింది. నా మొదటి సినిమా అప్పుడు కూడా నేను అంతగా భయపడలేదు. ఆ సినిమాలో కనిపించే గెటప్ తో మేకప్ టెస్ట్ చేశారు .. అందరికీ నచ్చడంతో అడ్వాన్స్ ఇచ్చేశారు. విశ్వనాథ్ గారు .. కమల్ గారు చేసిన 'సాగరసంగమం' నేను చూశాను. అలాంటి కాంబినేషన్లో నాకు ఛాన్స్ రావడంతో అమృతం తాగినట్టుగా అనిపించింది" అన్నారు.