కోర్టుకు రాలేనేమో... పోలీసులతో యాంకర్ ప్రదీప్!
- షూటింగులతో బిజీగా ఉన్నాను
- పోలీసులకు సమాచారం ఇచ్చిన ప్రదీప్
- నేడు కోర్టుకు హాజరు కావడంపై సందిగ్ధత
దీనిపై పోలీసు ఉన్నతాధికారులు కాస్తంత సీరియస్ గానే స్పందించి, మరోసారి నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో ప్రదీప్ నేడు కచ్చితంగా నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరు అవుతాడని భావించగా, ఇప్పుడు తాను షూటింగ్ లో బిజీగా ఉన్నానని ఆయన చెప్పడంతో కోర్టుకు హాజరయ్యే విషయమై సందిగ్ధత ఏర్పడింది.