'లయన్' ఫేం దేవ్ పటేల్ సరసన రాధికా ఆప్టే!
- దేవ్ పటేల్‌తో ఓ చిత్రంలో నటించనున్న రాధిక
- త్వరలో పూర్తి వివరాలు
- 'లయన్' సినిమాకు ఆస్కార్ నామినేషన్ పొందిన దేవ్
ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. మరోపక్క, ఇప్పటికే రాధిక నటించిన 'ప్యాడ్ మ్యాన్' చిత్రం విడుదలకు సిద్ధంగా వుండగా, సైఫ్ అలీ ఖాన్‌తో 'బజార్' అనే చిత్రంలోనూ రాధిక నటిస్తోంది.