01 Fri 13:38 సిక్కు వేషధారణలో అక్షయ్ కుమార్.. ఆకట్టుకుంటున్న 'కేసరి' ఫస్ట్‌లుక్ ట్విట్టర్‌లో షేర్ చేసిన అక్షయ్ చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం 2019 హోలీకి విడుదల
02 Mon 16:11 డీఎస్సీ సక్సెస్‌పై వైసీపీ అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతోంది: టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ డీఎస్సీ విజయంపై వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ విమర్శ ఐదేళ్లలో జగన్ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని ఆరోపణ నారా లోకేష్ పర్యవేక్షణలో డీఎస్సీ పారదర్శకంగా పూర్తయిందని వెల్లడి 16 వేల మంది ఉద్యోగాలతో రాజకీయాలు చేయొద్దని వైసీపీకి హితవు డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
03 Mon 16:09 హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్ నాథ్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు జగన్ మోహన్ రావు చేతిలో ఓడిపోయిన అమర్‌నాథ్ జగన్ మోహన్ రావు నకిలీ పత్రాలు చెల్లించారంటూ బీసీసీఐకి ఫిర్యాదు రన్నరప్ అమర్‌నాథ్‌ను అధ్యక్షుడిగా ప్రకటించిన జస్టిస్ కైత్ అమర్‌నాథ్ ఎన్నిక నిబంధనలకు విరుద్ధమన్న హైకోర్టు
04 Mon 15:56 డయాబెటిస్‌తో పోరాడుతూ... ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి... జ్వెరెవ్ కథే వేరు! ఫ్రెంచ్ ఓపెన్ 2026 విజేతగా నిలిచిన అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫైనల్‌లో కొబోలీపై అయిదు సెట్ల హోరాహోరీ పోరులో గెలుపు జ్వెరెవ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతూనే ఈ ఘనత సాధించిన జర్మన్ ప్లేయర్ 4 ఏళ్ల వయసులోనే మధుమేహం బారినపడిన జ్వెరెవ్
05 Mon 15:56 జులైలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: పీయూష్ గోయల్ జులై నాటికి తొలి విడత ఒప్పందం కుదిరే అవకాశం పన్ను వివాదాలు ఉన్నప్పటికీ కొనసాగుతున్న చర్చలు భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఒప్పందం ఖరారైతే భారతీయ ఎగుమతిదారులకు ప్రయోజనం
06 Mon 15:54 వీడియోలు చూపించి మత మార్పిడి కలకలం.. యువతి, ఆమె తండ్రి అరెస్ట్ యూపీలో మత మార్పిడి ఆరోపణలపై యువతి, ఆమె తండ్రి అరెస్ట్ ప్రేమ పేరుతో కుమారుడిని మతం మార్చారని తండ్రి ఫిర్యాదు తన ఇష్టప్రకారమే ఇస్లాం స్వీకరించానని చెబుతున్న యువకుడు యువతి సహా మొత్తం 9 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై హిందూ సంఘాల ఆగ్రహం, మహాపంచాయత్‌కు పిలుపు
07 Mon 15:40 పరీక్షలంటే తెలియని వారు కూడా బురద జల్లుతున్నారు: సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమం హాజరైన సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు కాజేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణ భద్రతా ఫీచర్లతో రాజముద్ర వేసి కొత్త పాస్‌బుక్కులు ఇస్తున్నామని వెల్లడి రికార్డులు ఫోర్జరీ చేసిన ఎమ్మెల్యేపై వైసీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటూ ప్రశ్న
08 Mon 15:39 నవభారత నిర్మాణంలో బొగ్గు రంగానిదే కీలక పాత్ర: కిషన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా బొగ్గు ఉండేదన్న కిషన్ రెడ్డి రూ. 1.86 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణాన్ని కాగ్ బట్టబయలు చేసిందని వెల్లడి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఆదాయపు పన్ను ప్రభుత్వమే చెల్లిస్తుందని వ్యాఖ్య
09 Mon 15:26 పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన నటుడు రాహుల్ రామకృష్ణ! పెసా, 1/70 చట్టాల అమలుపై వివరణ కోరిన నటుడు ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహిని కానంటూ వివరణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రాహుల్ రామకృష్ణ పోస్టులు
10 Mon 15:24 ‘పెద్ది’ వివాదంపై జయా బచ్చన్ ఘాటు వ్యాఖ్యలు! పెద్దిలో జాన్వీ కపూర్‌ను చూపించిన విధానంపై వివాదం మహిళలను అందాల వస్తువుగా చూడొద్దంటూ హితవు ఘాటుగా స్పందించిన సీనియర్ నటి జయా బచ్చన్ కరీనా కపూర్ సైతం ఆగ్రహం అందం కోసం బట్టలు పొట్టిగా చేయాల్సిన అవసరం లేదని సూచన