పొల్లాచ్చికి బయలుదేరనున్న 'సైరా' టీమ్
- ఫస్టు షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'సైరా'
- రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు
- వచ్చేనెల ఫస్టువీక్ లో మొదలు
ఇక్కడ చిత్రీకరించబోయే సన్నివేశాలు, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలను సురేందర్ రెడ్డి కొత్తగా డిజైన్ చేయించాడని అంటున్నారు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అమితాబ్ .. సుదీప్ .. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.