తాగొద్దని నీతి వాక్యాలు చెప్పాడు.. తనే తాగేసి దొరికిపోయాడు... తెరపైకి ప్రదీప్ పాత వీడియో!
- మద్యం తాగి డ్రైవ్ చేయొద్దని గతంలో చెప్పిన ప్రదీప్
- వీడియో ప్లే చేస్తూ మోత మోగిస్తున్న వార్తా ఛానళ్లు
- ఇవాళ బేగంపేటలో కౌన్సిలింగ్
ఈ నీతిబోధనల వీడియోను, ప్రదీప్ పట్టుబడిన వీడియోను పక్కపక్కనే ప్లే చేస్తూ మోత మోగిస్తున్నాయి. ఒక్క పిచ్చి పనితో ప్రదీప్ పరువు పోగొట్టుకున్నాడని వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా, ప్రదీప్‌కి కచ్చితంగా రెండు నుంచి వారం రోజుల వరకు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది