పూరి ‘హగ్’పై దర్శకుడు వర్మ ప్రశంసలు!
- పూరీ జగన్ ‘హగ్’ చూశాను
- అద్భుతమైన కళాఖండం
- భిన్నమైన భావోద్వేగాలు, ఉత్తేజం.. కలిగిస్తుంది
ఈ సందర్భంగా పూరీ ఇటీవల పోస్ట్ చేసిన ‘హగ్’ పోస్టర్ ని వర్మ తన ఖాతాలో జతపరిచారు. కాగా, ఈ నెల 31న ఉదయం పది గంటలకు ‘హగ్’ను విడుదల చేయనున్నట్టు పూరీ ఇటీవల పేర్కొన్నారు. ’గెట్ రెడీ ఫర్ దిస్ వన్’ అంటూ తన అభిమానులకు ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా పూరీ చెప్పడం తెలిసిందే.