త్వరలోనే నా కల నెరవేరబోతోంది: కోమటిరెడ్డి
- ఉదయసముద్రం పనులపై కోమటిరెడ్డి హర్షం
- హరీష్ కు ధన్యవాదాలు
- ఇచ్చిన మాటను కేసీఆర్ నిలుపుకున్నారు
2018లో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారని... ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే నాగార్జునసాగర్ ఆయకట్టు మాదిరి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు.